హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పది మండలాల్లో నామినేషన్ల జోరు

SKLM: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. తొలి రోజు పది మండలాల్లో సర్పంచి స్థానాలకు 455 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1,398 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు డీపీవో ఆర్. స్వరూపా రాణి శనివారం రాత్రి ప్రకటనలో తెలిపారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు.