సత్యసాయి: గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరిగే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 45వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేసి స్నాతకోపన్యాసం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్


