GNTR: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23న తెనాలిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా అధికారి సంజీవరావు తెలిపారు. తెనాలి వార్ఫ్ రోడ్డులోని జాతీయ నిర్మాణ అకాడమీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా పూర్తి చేసిన 35 ఏళ్ల లోపు నిరుద్యోగులు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు
ఆంధ్రప్రదేశ్
రేపు తెనాలిలో జాబ్ మేళా


