ATP: పెనుకొండలో నిర్వహిస్తున్న 754వ బాబయ్య స్వామి ఉరుసు మహోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి సవిత దర్గాను సందర్శించారు. ప్రభుత్వం తరఫున అధికారికంగా చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, మతపెద్దలు ఆమెకు స్వాగతం పలికారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాబయ్య స్వామి దర్గాకు చాదర్ సమర్పించిన మంత్రి


