హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు

CTR: కార్తీకమాసం కావడంతో జిల్లాలో చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.117 నుంచి రూ.120, విత్‌స్కిన్ రూ.181 నుంచి 190 వరకు పలుకుతోంది. స్కిన్‌లెస్ రూ.205 నుంచి రూ.210 వరకు విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉన్నట్లు విక్రయదారులు తెలిపారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84గా ఉంది.