హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఇందిరానగర్‌లో ఉచిత వైద్య శిబిరం

VSP: ఇందిరానగర్ ఆనందమార్గ్ ఆశ్రమంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని స్వామి సౌమ్యనంద అవదూత తెలిపారు. మధుమేహం, రక్తపోటు, కీళ్లవాతానికి పరీక్షలు చేసి మందులు ఇస్తామన్నారు. పక్షవాతం, మెడ, భుజాలు, వెన్ను నొప్పి, మైగ్రేన్‌కు పంచకర్మ, శిరోధార చేస్తామన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, చర్మవ్యాధులు, వినికిడి పరీక్షలు చేసి ఉచిత మందులు ఇస్తామన్నారు.