BPT: బాపట్ల కలెక్టరేట్ గ్రంథాలయానికి బత్తుల ట్రస్ట్ ఫౌండర్ డా.శరత్ బోస్18, మానవత సంస్థ శ్రీనివాసరావు బృందం 22, మార్టూరు వివేకానంద స్కూల్ డైరెక్టర్ డా. వేలూరి కృష్ణమూర్తి 50 చొప్పున మొత్తం 90 పుస్తకాలు అందించారు. దాతలను అభినందించిన కలెక్టర్ డా. వినోద్ కుమార్, పుస్తక పఠనం వ్యక్తిగత విజ్ఞానాన్ని, సమాజ అభివృద్ధిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయానికి 90 పుస్తకాలు విరాళం


