హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సుపరిపాలన కాంగ్రెస్‌తో సాధ్యం'

BPT: బాపట్ల 4వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి బక్కా రోశయ్యకు మద్దతుగా మాజీ మంత్రి జెడి శీలం, పీసీసీ ప్రధాన కార్యదర్శి గంటా అంజిబాబు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వెస్లీ ప్రేమ్ కుమార్ ప్రచారం నిర్వహించారు. సుపరిపాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని జెడి శీలం పేర్కొనగా, నిస్వార్థ రాజకీయాలకు, మోడల్ బాపట్ల నిర్మాణానికి అండగా నిలవాలని నేతలు ప్రజలను కోరారు.