SS: హిందూపురం పట్టణంలో 11 కేవీ విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా ఆదివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ విష్ణు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆబాద్‌పేట, పెనుకొండ రోడ్డు, బైపాస్ రోడ్డు, ధర్మపురం, నల్లప్ప లేఅవుట్, మున్సిపల్ కార్యాలయం వీధి, బాలాజీ థియేటర్ రోడ్డు ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


