BPT: కార్మికులకు రూ.42 వేల కనీస వేతనం, రూ.21 వేల పెన్షన్ ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసి స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1నుంచి 3 వరకు 'చలో ఢిల్లీ' పార్లమెంట్ ముట్టడి నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ బాపట్ల జిల్లా కార్యదర్శి ఎన్.బాబురావు తెలిపారు. ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని నాయకులు కె.శరత్, శైలజ శ్రీ తదితరులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'కార్మిక హక్కుల కోసం డిసెంబర్ 1న చలో ఢిల్లీ'


