BDK: భద్రాచలంలో ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ హత్యను నిరసిస్తూ ఆదివాసీ సంఘాలు, అఖిలపక్ష జేఏసీ పిలుపునిచ్చిన పట్టణ బంద్ విజయవంతమైంది. శనివారం వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి మద్దతు తెలిపారు. శరత్ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని, పట్టణంలో గంజాయిని అరికట్టాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
శరత్ హత్యకు నిరసనగా భద్రాచలం బంద్


