PLD: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 2,4,5,6,7వ వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ ఖాజావలి మాస్టర్, డాక్టర్ జహీర్ అబ్బాస్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐదు వార్డుల్లో వైసీపీ విస్తృత ప్రచారం


