హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక రైలు

VSP: విశాఖ నుంచి తిరువణ్ణామలైకి కార్తిక పౌర్ణమికి ప్రత్యేక రైలు నడపడంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. (08579) రైలు 22న రాత్రి 11.50కి బయలుదేరి 23న సాయంత్రం 5.50కి చేరుతుంది. తిరుగు ప్రయాణం 23న రాత్రి 9 గంటలకు బయలుదేరి 24న మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ రైలును నిత్యం కొనసాగించాలని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు.