హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్‌లో తొలిరోజు 100 నామినేషన్లు

NDL: డోన్ మండలంలోని 31 గ్రామ పంచాయతీల్లో తొలి రోజు సర్పంచ్ స్థానాలకు 49 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 51 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మరో రెండు రోజులు కొనసాగుతుందని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది.