హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సబ్సిడీ బియ్యం కౌంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

GNTR: పెదనందిపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురునున్న సిధ్ధపతి గోపి దుకాణంలో ఫౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ బియ్యం కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు సివిల్ సప్లాయ్ డీటీ శివశంకర్ తెలిపారు. మండల ప్రజలంతా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ బియ్యం కౌంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఆధార్ కార్డు తీసుకొని రావాలన్నారు.