హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువకుడిని రక్షించిన పోలీసులు

NLG: పట్టణంలోని సతీశ్‌నగర్‌లో శనివారం మద్యం మత్తులో బావిలో పడిన యువకుడిని టూ టౌన్ పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. స్థానికుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో యువకుడిని రక్షించడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.