NDL: పాణ్యం నియోజకవర్గ పరిధిలో నాలుగు(M)లాల్లో నాలుగు ఎంపీపీ స్థానాలను TDP కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పాణ్యం, కల్లూరు, గడివేముల, ఓర్వకల్లు మండలాల్లో MPPగా ఎన్నికైన మహిళా ప్రతినిధులకు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన కార్యకర్తలు, ప్రజలకు ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'నాలుగు ఎంపీపీ స్థానాలు టీడీపీకే'


