MDK: మెదక్ యాదవ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం రాత్రి సదర్ వేడుకలు కనులపండువగా జరిగాయి. వేణుగోపాల స్వామి ఆలయం నుంచి రాందాస్ చౌరస్తా వరకు దున్నపోతుల శోభాయాత్ర వైభవంగా సాగింది. డీజే చప్పుళ్లు, యువత నృత్యాల నడుమ దున్నపోతుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో యాదవ సోదరులు, పట్టణ ప్రజలు భారీగా పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: అంబరాన్నంటిన సదర్ సంబరాలు..!


