SRPT: చింతలపాలెం మండలం గుడిమల్కాపురానికి చెందిన గల్లా సత్యనారాయణ కనిపించకుండా పోయారు. మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్సై పరమేశ్ కోరారు.
తెలంగాణ


