హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ర్యాండమైజేషన్ నిర్వహించిన కలెక్టర్

PLD: నరసరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది విధుల కేటాయింపునకు సంబంధించి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల నిర్వహించారు. అలాగే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది విధుల కేటాయింపుపై రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా ఆమె చేపట్టారు. ఎన్నికల పారదర్శకంగా నిర్వహించాలన్నారు.