హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తులసి పూజలో పాల్గొన్న కోట్ల సుజాతమ్మ

NDL: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పవిత్ర తులసి పూజ కార్యక్రమంలో డోన్ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్ల సుజాతమ్మ శనివారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తులసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. కార్తీక మాస ఆధ్యాత్మిక వేడుకల్లో ఆమె పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.