హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిరివెళ్లలో టీడీపీలోకి చేరిన మైనారిటీలు

NDL: సిరివెళ్లలో పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి MLA భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రముఖులతో పాటు ఉల్లిగడ్డల భాష కుటుంబ సభ్యులు చేరడంతో 400 నుంచి 500 కుటుంబాలకు చెందిన వారు TDPకి మద్దతుగా నిలిచారని తెలిపారు. పట్టణ అభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించామని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని MLA పేర్కొన్నారు.