NLR: గొలగమూడి క్రాస్‌రోడ్డు సమీపంలో ముందువెళ్తున్న లారీని వెనుక నుంచి మినీలారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ పాండియన్ రాజేంద్రన్ (43) మృతిచెందాడు.స్పీడ్ బ్రేకర్ల వద్ద ముందు లారీ వేగం తగ్గించడంతో వెనుక వస్తున్న మినీలారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సౌత్ ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి


