హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ ప్రాంతాల్లో ధరణీ బియ్యం పంపిణీకి శ్రీకారం

KRNL: ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ధరణీ బియ్యం పంపిణీ కార్యక్రమానికి కర్నూలులో శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పంపిణీ వాహనాన్ని జెండా ఊపి రాత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.