నెల్లూరు నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి సోదరులతో జడ్పీ ఛైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాత్రి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కోటంరెడ్డి సోదరులను శాలువాతో ఘనంగా సత్కరించారు. సాయంత్రం స్థానిక రాజకీయ అంశాలను వారు మాట్లాడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోటంరెడ్డి సోదరులను కలిసిన జడ్పీ ఛైర్మన్


