హైదరాబాద్: 28°C
తెలంగాణ

హన్వాడ ఎస్సై ఎవరంటే..?

MBNR: హన్వాడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జి. విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ.. అందుబాటులో ఉంటానని తెలిపారు. గతంలో ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన వెంకటేష్ బదిలీపై మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.