హైదరాబాద్: 28°C
తెలంగాణ

లాడ్జీలో దోపిడీ.. నగదు అపహరణ: సీఐ

KMR: జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జీలో శనివారం ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు. సూపర్వైజర్ రాజశేఖర్‌ను బెదిరించి రిసెప్షన్‌లోని పుస్తకాలతో పాటు రూ.10 వేల నగదును అపహరించారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని హెచ్చరించి కారులో పరారయ్యారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరహరి తెలిపారు.