VSP: ఆర్కే బీచ్‌లో చిలుకు ద్వాదశి సందర్భంగా శనివారం విష్ణు హారతి నిర్వహించారు. పదేళ్లుగా ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం రైతు దంపతులను వస్త్రాలతో సత్కరించారు. భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్కేబీచ్‌లో విష్ణు హారతి


