VSP: విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడానికి స్కూల్ యాజమాన్యాలు కృషి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మధురవాడ గ్రీన్ డేల్ స్కూల్లో శనివారం జరిగిన స్టూడెంట్ ఎల్.ఈ.డి. కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. చిన్నతనం నుంచే పాఠ్యాంశాలతో పాటు సామాజిక బాధ్యత, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి'


