హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక దీపోత్సవం పోస్టర్ ఆవిష్కరణ!

VSP: రిషికొండ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఈ నెల 30న టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ శనివారం ఆవిష్కరించారు. భక్తులకు ఉచితంగా దీపోత్సవ కిట్లు అందించనున్నారు. ఎంట్రీ పాసులను ఎంవీపీ కాలనీలోని టీటీడీ కార్యాలయంలో పొందవచ్చు.