హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 5 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

ఎన్టీఆర్ జిల్లాలో 5 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. గూడవల్లి - ఎన్. నీలమణేశ్వరరావు, రామరాజ్యనగర్ - కొండ వెంకటరమణ, వెలగలేరు - సిహెచ్. స్వప్న కిషోర్, కునపరాజుపర్వ - పానగంటి రాజ్యలక్ష్మి, నాగులూరు - నేర్సు వెంకటేశ్వరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు.