CTR: కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన శాస్త్రీయ వ్యవసాయ పరిభాషా పదకోశ కార్యశాల ముగిసింది. కన్నడ భాష, అనువాద అధ్యయన విభాగం, భారతీయ భాషా సమితి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 30 మంది నిపుణులు 2,500 ఆంగ్ల వ్యవసాయ పదాలను తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోకి అనువదించారు.
ఆంధ్రప్రదేశ్
ద్రవిడ వర్సిటీలో శాస్త్రీయ వ్యవసాయ పరిభాషా కార్యశాల ముగింపు


