AP: తెలుగు రాష్ట్రాల్లో సరైన సౌకర్యాలు లేని ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు, ఉద్యోగాలు రాక డెలివరీ బాయ్స్‌గా మారుతున్నారని నటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ యువ నేతల్లో నారా లోకేష్ ఒకరని ప్రశంసించారు. విద్యావ్యవస్థ, ఐటీ రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేస్తున్నారన్నారు. కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరారు.
వార్తలు
లోకేష్‌కు నటుడు శివాజీ కీలక విజ్ఞప్తి


