తమిళనాడులో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం తనంతట అదే కూలిపోతుందని అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి జోస్యం చెప్పారు. 41 మంది ఎమ్మెల్యేలతో తాము ప్రభుత్వాన్ని పడగొట్టలేమని, అవిశ్వాస తీర్మానమనేది మీడియా ఊహాగానమేనని స్పష్టం చేశారు. ధరల పెరుగుదల, శాంతిభద్రతల క్షీణత, పరిశ్రమల తరలింపు, మెకెదాటు ప్రాజెక్టు వైఫల్యాల వల్లే టీవీకే సర్కారు కుప్పకూలుతుందని విమర్శించారు.
వార్తలు
టీవీకే ప్రభుత్వం కూలిపోతుంది: పళనిస్వామి


