కరీంనగర్ అలుగునూరులో ఈ నెల 29న దీక్షా దివస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వినోద్ కుమార్, రసమయి బాలకిషన్‌తో కలిసి సభాస్థలిని పరిశీలించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించడమే సభ లక్ష్యమని చెప్పారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరవుతారని, ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలన్నారు
వార్తలు
VIDEO: దీక్ష దివస్ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే


