హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పోలియో చుక్కలు వేయించండి.. సర్పంచ్ విజ్ఞప్తి!

SRD: కంగ్టి మండలం జమ్గి బీ గ్రామంలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సర్పంచ్ దత్తురెడ్డి సూచించారు. గ్రామంలోని తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు దండోరా వేయించినట్లు తెలిపారు. పోలియో నివారణ కోసం ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.