హైదరాబాద్: 28°C
వార్తలు

బంగారం ధరలపై మోదీ కీలక వ్యాఖ్యలు

బంగారం ధరలు తగ్గడంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది క్రితం అనవసరపు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని తాను చేసిన విజ్ఞప్తికి ప్రజలు సానుకూలంగా స్పందించడం వల్లే నేడు ధరలు దిగొచ్చాయని పేర్కొన్నారు. యూపీ సభలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆహార కొరత వేళ లాల్‌బహదూర్ ఒక పూట భోజనం మానేయాలని కోరినట్లే, సామాన్యుడైన తన మాటను కూడా ప్రజలు పాటించారని మోదీ తెలిపారు.