హైదరాబాద్: 28°C
తెలంగాణ

పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ITI గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్, లైటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. జెండా చౌరస్తా వద్ద 150 అడుగుల జాతీయ జెండా, రోడ్డు విస్తరణ పనులను ఆయన శనివారం పరిశీలించారు. పాత కమాన్ స్థానంలో కొత్తది నిర్మిస్తామన్నారు.నిట్టూరు, నిమ్మనపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.