NZB: జిల్లా ఎన్హెచ్ఆర్పీఎఫ్ కార్యదర్శిగా ఇందల్వాయికి చెందిన డాక్టర్ సదానంద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా డైనమిక్ లీడర్స్ సమావేశంలో నాయకులు ఆయనను సత్కరించారు. ప్రజలకు చట్టబద్ధమైన హక్కులపై అవగాహన కల్పిస్తూ, హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని సదానంద్ తెలిపారు .
తెలంగాణ
'మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా'


