PDPL: ఓటర్ల నమోదుకు మరో చివరి అవకాశం ఇస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ శ్రీరాములు పాల్గొన్నారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్ల వివరాలు పరిశీలించాలని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకొనుటకు విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
ఓటర్ల నమోదుకు చివరి అవకాశం


