హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ

NGKL: ఉప్పునుంతల మండలం దేవదారికుంట తండా గ్రామంలో రూ.20 లక్షల నిధులతో మంజూరైన నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సర్పంచ్ ముడావత్ మంగమ్మ ఇవాళ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని, అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామస్థులు భాగస్వాములు కావాలని కోరారు.