హైదరాబాద్: 28°C
వార్తలు

'నూజివీడులో 108 నామినేషన్లు స్వీకరణ'

ELR: నూజివీడు మండల పరిధిలో గ్రామ సర్పంచ్, గ్రామ వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి తొలి రోజైన శనివారం 108 నామినేషన్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్ అధికారి రవికుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సర్పంచి పదవికి 22 నామినేషన్లు, వార్డు సభ్యులుగా 86 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. ఆదివారం, సోమవారం కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందన్నారు.