హైదరాబాద్: 28°C
వార్తలు

SIR పై వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్

BHPL: SIR–2026లో భాగంగా ఏఎస్‌డీడీ ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డా. సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. జాబితాలను పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించి రాజకీయ పార్టీలకు అందించాలన్నారు.