హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంచర్ల పీఏసీఎస్ ఛైర్మన్‌గా అశోక్ గౌడ్

ములుగు మండలం ఇంచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన ఛైర్మన్‌గా కూనూరు అశోక్ గౌడ్, డైరెక్టర్లు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని, రుణాలు, ఎరువులు, విత్తనాలు, ప్రభుత్వ పథకాలు రైతులకు సక్రమంగా అందేలా కృషి చేయాలని సూచించారు.