SRCL: జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి శనివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చేందుకు ఇదే చివరి అవకాశమని తెలిపారు. షిఫ్టెడ్, ఆబ్సెంట్ ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.
తెలంగాణ
ఓటరు జాబితాలో చేరేందుకు చివరి అవకాశం


