HYD: నగరంలో విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ సంతోష్ ఆనంద్ ఏసీబీకి చిక్కాడు. విద్యుత్ మీటర్ సమస్య పరిష్కరించేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేసిన ఆయన.. చివరకు రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
విద్యుత్ శాఖలో లంచం బాగోతం


