హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రైతులకు 6 కోట్ల పరిహారం

ADB: ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ప్రక్రియలో భూమి కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.6 కోట్లు పరిహారం ఇవ్వాలని రైతు అరుణ్ కుమార్ రైతుల పక్షాన కోరారు. ఈ విషయమై జిల్లాకు వచ్చిన ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎయిర్‌పోర్ట్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.