హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్ అదాలత్‌‌లో 37కు పైగా కేసుల పరిష్కారం

MNCL: జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లలో 37కు పైగా కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎ. వీరయ్య తెలిపారు. రాజీ మార్గంతో ఇరు వర్గాల వారు కేసుల నుంచి విముక్తి పొందాలని సూచించారు. సమయం వృధా కాకుండా ఇరువర్గాల వారు గెలిచినట్టు అంతిమ తీర్పుగా ఉంటుందన్నారు.