కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు శిబిరాలు శుక్రవారం మొదలై నెల రోజులు కొనసాగుతాయని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. జిల్లాలోని 3,49,125 రేషన్ కార్డు కుటుంబాల్లో శనివారం నాటికి 30,931 దరఖాస్తులు నమోదయ్యాయి. 18-59 ఏళ్ల వారికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. ఆధార్, రేషన్ కార్డు, ఫోన్ నంబర్‌తో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు హాజరుకావాలి.
తెలంగాణ
ఇందిరమ్మ బీమాకు 30,931 దరఖాస్తులు


