హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏసీపీకి బీజేవైఎం నాయకులు వినతి

ఖమ్మం నగరంలో రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్‌ను పటిష్ఠం చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శాసనల సాయిరాం కోరారు. ఈ మేరకు శనివారం నగర ఏసీపీ ఎస్వీ రమణమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో కొనసాగుతున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాలని, నగరంలో శాంతిభద్రతల పరిరక్షిచాలన్నారు.